Quantcast
Channel: బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–గృహసూత్రాలు–1 పై వ్యాఖ్యలు
Browsing all 9 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

వ్రాసినది: Javik Sastri

అయ్యా. నేను కూడా పొద్దున్నే లేచి స్నానాదికాలు కాగానే చక్కగా “లాగించే” మనిషినే. నా జీతమెంతో ఇప్పటివరకూ మా ఆవిడకు తెలియదు. ఇతర విషయాల్లో మా ఆవిడ అమ్మగారి లాటిదే. అయితే ఇంకేం భేష్ – నీ పరిస్థితి కూడా...

View Article



వ్రాసినది: భమిడిపాటి ఫణిబాబు

శాస్త్రీ, బుధ్ధిమంతుడివి (నా లాగ!)కాబట్టి ఒప్పేసుకున్నావు.అప్పుడే ఏమయింది?ముందుంది ముసళ్ళపండగ !!

View Article

వ్రాసినది: రాణి

మీ మగాళ్ళున్నారే.. మీ తప్పుల గురించి రాస్తానని మొదలెట్టి, ఇందులొ కూడా ఆవిడ నేరాలే Bold చేసి మరీ రాసారు . హమ్మా..కనుక్కోలెమనుకున్నారా. మా ఆడవాళ్ళందరమూ ఘట్టిగా ఖండిస్తున్నాం

View Article

వ్రాసినది: భమిడిపాటి ఫణిబాబు

రాణీ, నిజంగా నేను గమనించలెదు.అసంకల్పిత ప్రతీకారచర్య అంటారే అలాగ అయిపోయింది!!

View Article

వ్రాసినది: భవాని

>>>కందా బచ్చలి కూరలాటిది చేయడం మానేస్తుందేమో అనే ‘భయం’ తో ఈ పోస్ట్ ! తను పూజ చేసికునేదాకా ఆగి ( తను చూడకపోతే ఎలా?) >> ఇలా వ్రాసి నవ్వించటంలో మీకు మీరే సాటి సార్. ఇకనైనా ఆమె చెప్పిన పనులు...

View Article


వ్రాసినది: భమిడిపాటి ఫణిబాబు

భవానీ, ఇప్పుడేమిటీ,37 సంవత్సరాలనుండీ,నచ్చినా, నచ్చకపోయినా చేస్తూనే ఉన్నాను.ఎదో ఇప్పుడు మీలాటి వారి సహాయ సానుభూతులున్నాయని ఇలా బయటకి చెప్పుకోగలుగుతున్నాను !!

View Article

వ్రాసినది: bonagiri

మీరిద్దరూ “మిధునం” కధలోని దంపతుల్లా ఉన్నారే! అన్నట్టు కంద-బచ్చలి కూర నాకు చాలా ఇష్టమండి. మీరు ఈసారి రాజమండ్రి వచ్చినప్పుడు చెప్పండి. మీ ఇంటికి వస్తాం.

View Article

వ్రాసినది: భమిడిపాటి ఫణి బాబు

బోనగిరీ, రాజమండ్రీ లో పూర్తిగా మకాం ఎత్తేసి,పూణే వచ్చేశామండి.ఇక్కడకూడా నాకు ప్రియతమమైన ‘బచ్చలి కూర’ దానిలోకి కావలిసిన ‘కంద’ దొరుకుతాయి.ఎప్పుడైనా సరే మీరు రావొచ్చు !!

View Article


వ్రాసినది: bonagiri

Many thanks for your invitation sir.

View Article

Browsing all 9 articles
Browse latest View live